జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

అనకాపల్లి వాస్తవ నయనమ్: అనకాపల్లి జనసేన పార్టీ నిరంతర అన్నదాన కార్యక్రమం ఈ రోజు నుండి పునఃప్రారంభం అయ్యింది.జనసేన పార్టీ ప్రెసిడెంట్స్ లీడర్స్ సభ్యులు మంగా ఈశ్వర్ మరియు పట్టణ నాయకులు తాకాశి సత్యందొర ఆధ్వర్యంలో ఈ రోజు 100 మందికి భోజనం ప్యాకెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో బుద్ధ రాందాస్,యాలకుల ధర్మ,తాకాశి మురళి, అశోక్,సునీల్,అనిల్,నానాజీ,కిషోర్ పట్టణ జనసైనికులు పాల్గొన్నారు.