విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు

బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్.కిడ్నీ ప్రాబ్లెమ్ తో బాధపడుతూ  విశాఖపట్నం వెళ్లిన ఆమెకు అక్కడ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ గా నిద్దరణ.ఆమె కొడుకులు ద్వారా ఆమెకి కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.కుటుంబ సభ్యులు అందరని జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి తీసుకొచ్చి కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిపిన డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ ఎస్.వి. రమణ కుమారి.విజయనగరం జిల్లాలో వీళ్లంతా అన్ని చోట్లా తిరిగినట్లు సమాచారం.ఆందోళన లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసారు.(ఏపీలో కొత్తగా 61 కరోనా కేసులు (మొత్తం 1,778))