అనకాపల్లి వాస్తవ నయనమ్
ఏపీ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థనీ ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు కి ఆదర్శంగా నిలిచింది. దానికీ కారణం ఐన వాలంటీర్స్ కి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ మరియు ఎంపీ సత్యవతి సూచనలు మేరకు వైఎస్సార్సీపీ U. K సభ్యుల ప్రోత్సాహం తో 9,11,12 వార్డుల వాలంటీర్లకు సుమారు 50 మందికి ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్క్, హ్యాండ్ వాష్ ,హ్యాండ్ సనిటైజర్స్ పలకా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత పలకా రవి మరియు కోరుకొండ రాఘవ చేతుల మీదగా వాలంటీర్స్ కి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అడ్డూరి చందు, కారణం శ్రీనివాసరావు, సత్తిబాబు , కోరుకొండ సంతోష్, కాండ్రేగుల జోషి, చంటి, వికాస్, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు.