అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో 46వ రోజు నిత్య అన్నదానం

అనకాపల్లి వాస్తవ నయనమ్ : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుల యువ నాయకుల బృందం సభ్యులు మంగా ఈశ్వర్,పట్టణ నాయకులు తాకాశి సత్యం దొర,ఆదాట రమనబాబు, బరిణికన రాము ఆధ్వర్యంలో 46వ రోజు పేదలకు,యాచకులకు,వృద్దులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మద్దాల రాంజీ,ప్రకాష్,మురళీ,కనకరాజు,సంతోష్,అశోక్,సుధీర్,సునీల్,తాకాశి వీధి జనసైనికులు పాల్గొన్నారు.