యడ్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో గొడుగులు, హెల్త్ డ్రింక్స్ పంపిణి

ఈ మహమ్మారి కరోనా విపత్తు సమయం లో అలుపెరుగని పోరాటం చేస్తున్న వారిలో ఒకరిగా, మండుటెండను సైతం లెక్క చేయకుండా, గవెర్నమెంట్ ఇచ్చే సహాయాన్ని  సమాచారాన్ని గడప గడపకు గడపవద్దకే తీసుకువెళుతున్న... వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్ అక్కాచెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అభినందనలు తెలుపుతూ నిన్న వైస్సార్సీపీ సీనియర్ నాయకులు యడ్ల. శ్రీనివాస రెడ్డి గొడుగులు, హెల్త్ డ్రింక్స్ పంపిణిచేసారు.ఈ కార్యక్రమం లో బోర. పరదేశి రెడ్డి, రేబాక శ్రీను, నంబరి మహేష్, స్టూడియో మహేష్ తదితరులు పాల్గున్నారు.