పలుసేవ కారిక్రమాలలో గుడివాడ అమర్ యువసేన

గుడివాడ అమర్  యువసేన ఆధ్వర్యంలో 300 మందికి కి కాయగూరలు పంచడం జరిగింది. నాయి బ్రాహ్మణ వీధిలో జరిగింది.ఈ కార్యక్రమంలో కోరుకొండ రాఘవ,చందు,రవి,సందీప్ పాల్గొన్నారు.