అనకాపల్లి వాస్తవ నాయనమ్
ఈ రోజు దిబ్బపాలెం గ్రామంలో వైయస్.ఆర్ సున్నా వడ్డీ పధకం క్రింద డ్వాక్రా గ్రూప్ సభ్యులు కు చెక్కులు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి యువజన నాయకులు పెద్దాడ రామ శంకర్, కాండ్రేగుల రామ భాస్కరరావు, మాజీ సర్పంచ్ పీలా శంకర్, తర్రా కాసులు మరియు వైసిపి నాయకులు,కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.