ట్రాఫిక్ పోలీసువారికి 90 మిల్టన్ వాటర్ బాటిల్స్ పంపిణి

నల్లాల శ్రీనివాస రాజా 


అనకాపల్లి వాస్తవ  నాయనమ్ :ట్రాఫిక్ పోలీసులకు మరియు రూరల్ పోలీసువారికి 90 మిల్టన్ వాటర్ బాటిల్స్  పంపిణి చేసిన నల్లాల శ్రీనివాస రాజా.శ్రీనివాస రాజా మాట్లాడుతూ మా చిన్న అమ్మాయి తేజస్వి తన పుట్టినరోజు కి వచ్చిన పాకెట్ మనితో, కరోనా నివారణకు ఎంతో ప్రయాసతో డ్యూటీ చేస్తున్న మన అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ వారికి మరియు రూరల్ పోలీసువారికి ఈ రోజు 90 మిల్టన్ వాటర్ బాటిల్స్ డొనేట్ చేయటం జరిగింది అని అన్నారు..