అనకాపల్లి వాస్తవ నయనమ్
జనసేన పార్టీ అధ్యక్షుడి రాష్ట్ర యువ నాయకుల బృందం సభ్యుడు మంగా ఈశ్వర్ అనకాపల్లి పట్టణం లో 83వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరోనా నివారణకు లిక్విడ్ క్లోరిన్ పిచికారీ చేయించారు.మల్లిమనుగులవారి వీధి, నాగవంశం వీధి,మల్ల వీధి, కోట్ని వీధి,గాంధీ బొమ్మ సెంటర్ లో ప్రతి ఇంటికి మూడు యంత్రాలతో పిచికారీ చేయించారు.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు తాకాశి సత్యందొర,యేసునాయుడు,సంతోష్,అశోక్,సునీల్,బోయిన శ్రీను,శ్రీ హర్ష,యాలకుల సత్య,యాలకుల ధర్మ,సురేష్,ప్రకాష్,అనీల్,కోట్ని వీధి మరియు తాకాశి వీధి జనసైనికులు సామాజిక దూరం పాటిస్తూ పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు.