కొట్నీ యాస్వంత్ ఆధ్వర్యంలో ఎంపీ సత్యవతమ్మ జన్మదిన వేడుకలు

అనకాపల్లి వాస్తవ నయనమ్


అనకాపల్లి ఎంపీ డా.బివి సత్యవతి విష్ణుమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.శ్రీ మరిడిమాంబ చారిటబుల్ ట్రస్ట్ (స్థాపితం:2014) సభ్యుల కొట్నీ యస్వంత్ ఎంపీ జన్మదినోత్సవం సందర్భంగా కొట్నీ వీధిలో గల శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయంలో సహస్ర కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కోట్నివీధి లో 300 మస్కస్ పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో అప్పికొండ రవి, జీవన్, ఆలం రమణ,కారణం సతీష్ మరియు వైసీపీ కోట్నివీధి కార్యకర్తలు పాల్గున్నారు.