వడ్డాది ఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం అవ్వుతున్నాయి

25-02-2020 గం 5-00నుండీవిప్వక్సేనపూజ పుణ్యాహ వాచన మృద్గ్రహణ అంకురార్పణ అజస్ర దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమము 26-2-20ఉ గం 7-00నుండీవిష్వక్సేనపూజపుణ్యహవాచన అగ్నిప్రతిష్ఠలు పంచ గవ్యాధివాస  క్షీరాధి వాస జలా ధివాసములు  సా గం 4-30లకు ప్రభూత బలి ప్రదానము రాత్రి గం 6-30లనుండి శయనాధివాస ప్రధానహోమ మహాశాన్తి హోమములు 27-2-20ఉ గం6-00లనుండి పుణ్యాహ వాచన రత్నన్యాసము ధ్వజదండ ప్రతిష్ఠ పూర్ణాహుతి ఆశీర్వచనము.అగ్నిహోత్రం శ్రీనివాసాచారి తిరుమల వారి అద్వర్యం లో ,ఇక్కడి అర్చకులు అంగర నరసింహచారి, దొండా కన్నబాబు, ఈఓ ఆదినారాయణ ల ఆధ్వర్యంలో 25,26,27 తేదీలలో వడ్డాది వెంకన్న కొండపై ధ్వజస్తంభం పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది.